మోదీ ప్రమాణానికి తెలుగు రాష్ట్రాల సియంలు!

KCR, modi, jagan
KCR, modi, jagan

న్యూఢిల్లీ: నరేంద్ర మోది రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం ఈ నెల 30న చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల సియంలు హాజరుకానున్నారు. అదే రోజున విజయవాడలో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సియంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. ఉదయం జరగనున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ సియం కేసిఆర్‌ కూడా పాల్గొననున్నారు. అనంతరం ఇద్దరు సియంలు ఢిల్లీ వెళ్లనున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/