నార్నె శ్రీనివాసరావుకు కీలక బాధ్యత!

Narne Srinivasa Rao -YS Jagan Mohan Reddy
Narne Srinivasa Rao -YS Jagan Mohan Reddy

హైదరాబాద్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావు ఇటివల వైఎస్‌ఆర్‌సిపిలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయని పార్టీ కేంద్రపాలక మండలి సభ్యునిగా నియమిస్తూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీలో చేరిన వెంటనే నార్నె శ్రీనివాసరావుకు కీలక పదవి దక్కడం గమనార్హం.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/