చంద్రబాబు పై జగన్ అగ్రహం
YS Jagan
నెలూరు జిల్లా : నేడు నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్ మాట్లాడుతూ, ఏపి సీఎం చంద్రబాబు పై జగన్ మండిపడ్డారు.చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మోసం తప్ప.. మరేమీ లేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగరాజుపట్నం పోర్టు నిర్మిస్తామన్న హామీని బాబు మరచిపోయారని జగన్ విమర్శించారు. ధర్మంఅధర్మం మధ్యే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ అన్నారు.
మరిన్నీ తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/