ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
తీవ్ర గాయాలు : ఆసుపత్రికి తరలించిన పోలీసులు

Hyderabad: ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. సమీపంలోని వారు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అంబులెన్స్‌లో యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. . ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుంచి కిందకు దూకడంతో కాళ్లకు, వెన్ను భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కాగా యువతి ఆత్మహత్యాయత్నంకు కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/