యువకుడిని బలిగొన్న ఆన్‌లైన్‌గేమ్‌

విశాఖలో ఒకరి ఆత్మహత్య

Young man commits suicide in Visakhapatnam
Young man commits suicide in Visakhapatnam

Visakhapatnam: ఆన్‌లైన్‌ రమ్మీ ఆటకు మరో యువకుడు బలయ్యాడు.. సేకరించిన వివరాల ప్రకారం విశాఖపట్నం గోపాలపట్టణంలో మద్దాల సతీష్‌ (33) రమ్మీఆటలో రూ.25 లక్షలు పోగొట్టుకున్నాడు..

దీంతో మనస్థాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడ్డాడు..

మృతుడు నావెల్‌ డాక్‌యార్డులో ఉద్యోగి.. మూడు రోజులుగా అతని ఆచూకీ లభించకపోవటంతో కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు..

విచారణలో రైలుపట్టాలపై ఓ మృతదేహం గుర్తించారు.. అది సతీష్‌దిగా గుర్తించారు.. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా ‘నిఘా’ వార్తల కోసం : https://www.vaartha.com/specials/investigation/