ఎస్‌ బ్యాంక్‌ సంక్షోభంపై పవన్‌ ఖేరా


Yes Bank Crisis: AICC Press Briefing By Pawan Khera at Congress HQ

న్యూఢిల్లీ: నిధుల కొరత ఎదుర్కొంటున్న ఎస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యలో ఇప్పుడు ఆ బ్యాంకు వ్యవస్థాపకుడు రానా కపూర్ నివాసంలో నిన్న రాత్రి ఈడీ సోదాలు నిర్వహించారు. అయితే ఈనేపథ్యలో కాంగ్రెస్‌ నాయకుడు పవన్ ఖేరా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఎస్‌ బ్యాంక్‌ విషయంపై మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/