2.7 కోట్లతో దూసుకుపోతున్న షామీ ఫోన్లు

Xiaomi
Xiaomi

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ, చైనాకు చెందిన షామీ ఇప్పుడు భారత్‌ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో దూసుకుపోతోంది. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల దిగ్గజం శాంసంగ్‌కు దీటుగా విక్రయాలను జరుపుకొంటున్న షామీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2.75కోట్ల స్మార్ట్‌ఫోన్లను విపణిలోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. 2019 తొలి మూడు నెలల్లో 27.5మిలియన్‌లకు పైగా స్మార్ట్‌ఫోన్లను విపణిలోకి తీసుకొచ్చాంగ అని షామీ ఛైర్మన్‌ లియాజన్‌ తెలిపారు.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/