షియోమీ స్మార్ట్ఫోన్ల లో ఆండ్రాయిడ్ 9.0 అప్డేట్
Xiaomi
షియోమీ మొబైల్ సంస్థ ఆండ్రాయిడ్ 9.0పై ఆపరేటింటగ్ అప్డేట్ పొందనున్న తన స్మార్ట్ఫోన్ల వివరాలను నేడు వెల్లడించింది.త్వరలోనే ఆండ్రాయిడ్ 9.0పై ఓఎస్ అప్డేట్ లభిస్తుందని షియోమీ తెలిపింది.దీంతో కొత్త ఓఎస్‌లో యూజర్లు నూతన ఫీచర్లు పొందవచ్చు.ఆండ్రాయిడ్ 9.0పై అప్డేట్ పొందనున్న షియోమీ ఫోన్లు ,రెడ్మీ నోట్ 6ప్రొ.నోట్ 5ప్రొ,రెడ్మీ వై2,ఎంఐ 6ఎక్స్,ఎంఐ8,ఎంఐ8ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్,ఎంఐ8ప్రొ,ఎస్ఈ,పోకోఎఫ్ 1,ఎంఐ మిక్స్ 2ఎస్, ఎంఐ మ్యాక్స్ 3ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ 9.0 అప్డేట్ అందివ్వనున్నారు.అలాగే రెడ్మీ 5ఎ,రెడ్మీ 5,రెడ్మీ 5 ప్లస్, ఎంఐ మిక్స్,ఎంఐ మిక్స్2,ఎంఐ5,ఎంఐ5ఎస్,ఎంఐ5ఎస్‌ప్లస్,ఎంఐ6,ఎంఐ 2,ఎంఐ నోట్3ఫోన్లకు త్వరలో ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్డేట్ విడుదల చేయనున్నారు.
https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా వార్తల కోసం బిజినెస్ క్లిక్ చేయండి :