‘రాంగ్‌గోపాల్‌వర్మ’ టైటిల్‌ సాంగ్‌

‘మెగా’ అభిమానులకు అంకితం

Wrong Gopal Varma Title Song release
Wrong Gopal Varma Title Song release

జర్నలిస్టు ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాంగ్‌గోపాల్‌వర్మ’ .

స్టార్‌ కమెడియన్‌ షకలక శంకర్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ఈచిత్రం టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈచిత్రం టైటిల్‌ లోగోను ప్రముఖ మహిళాభ్యుదయవాది దేవి, పోస్టర్‌ను మరో మహిళాభ్యుదయవాది సంధ్య విడుదల చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈచిత్రం ఆడియోను ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మరోప్రముఖ నిర్మాత కెఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌ సంయుక్తంగా ఆవిష్కరించారు..

ప్రముఖ మ్యూజిక్‌ సంస్థ మధుర ఆడియో ద్వారా ఈ పాట లభ్యం కానుంది.

యువ సంగీత సంచలనం ర్యాప్‌ షకీల్‌ ఈచిత్రానికి సంగీత సారధ్యం వహించటంతోపాటు, ఈ పాటకు గాత్రం అందించారు.

ఈచిత్ర దర్శక నిర్మాత ప్రభు స్వయంగా ఈపాటను రచించారు.. ఈ పాటను మెగా అభిమానులకు, పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు ప్రభు అంకితం చేశారు..

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/