జస్ట్‌ వాచ్‌ !

వెరైటీ చేతి గడియాలు

Variety wristwatches
Variety wristwatches


చేతికి వాచీ సమయం తెలియడానికే కాదు స్టయిల్‌ సింబల్‌గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి సందర్భానికి తగిన వాచీలను పెట్టుకోవాలి.

హ్యాంగవుట్స్‌ :

స్నేహితులతో హ్యాంగవుట్స్‌కు వెళ్లేటప్పుడు ట్రెండీగా ఉండే వాచీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అరెంజ్‌.గ్రీన్‌, రెడ్‌ లాంటి ముదురు రంగులు, పెద్ద డయల్స్‌ ఉన్న వాచీలు ఇలాంటి సందర్భాల్లో బాగుంటాయి.

Variety wristwatches
Variety wristwatches

పార్టీస్‌:

పార్టీ వాతావరణం విభిన్నతటి వేడుకల్లో మెరుపులు చిందించే గోల్డెన్‌ డయల్‌, స్ట్రాప్‌ ఉన్న వాచీలు బాగుంటాయి. రాళ్లు పొదిగిన వాచీలు ఇలాంటి సందర్భాల్లో ఎట్రాక్టిప్‌గా ఉంటాయి.

జస్ట్‌ వాచ్‌ !

ఔటింగ్‌ :

హైకింగ్‌, ట్రెక్కింగ్‌, స్విమ్మింగ్‌ లాంటి ఔటింగ్‌లకు వెళ్లే సమయంలో ఆ ప్రదేశాలకు అనువైన వాచీ ధరించాలి. వాటర్‌ ఫ్రూఫ్‌, స్క్రాట్‌ ఫ్రూఫ్‌. డస్ట్‌ ఫ్రూఫ్‌ వాచీలు ఇందుకు అనుకూలమైనవి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/