ప్రపంచ వ్యాప్తంగా 87 లక్షలు దాటిన కరోనా కేసులు

Covid-19 crisis
world-wide-covid-19

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య 87,58,270 లక్షలుగా నమోదు అయ్యింది. అలాగే 4,62,525 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా…కరోనా బారి నుంచి 46,25,525 లక్షల మంది కోలుకున్నారు. అమెరికాతో పాటు ఆసియా దేశాల్లోనూ వైర‌స్ బీభ‌త్సం సృష్టిస్తూనే ఉన్న‌ది. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/