ప్రపంచ స్క్వాష్‌లో రెండోరౌండుకు సౌరవ్‌

Saurav Ghosal
Saurav Ghosal

దోహా: ప్రపంచ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ క్రీడాకారుడు సౌరవ్‌ ఘెషల్‌ ముందంజ వేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఆరంభ రౌండ్లో పదోసీడ్‌ సౌరవ్‌ 11-7, 18-16తో సహచరుడు మహేష్‌ మంగావోన్కర్‌ను చిత్తుచేసి రెండోరౌండ్‌ చేరాడు. మిగతా భారత ఆటగాళ్లలో రమిత్‌ టాండర్‌, విక్రమ్‌ మల్హోత్రా ప్రత్యర్థుల చేతిలో ఓటమిపాలై తొలిరౌండులో వెనుతిరిగారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/