ప్రపంచం నిట్టనిలువుగా చీలే ప్రమాదం ఉంది

ప్రపంచం నిట్టనిలువుగా చీలే ప్రమాదం  ఉంది
america-china

ఐక్యరాజ్యసమితి: ప్రపంచం నిట్టనిలువుగా చీలే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటానియో గ్యుటెరిస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచదేశాలన్నీ రెండుగా చీలిపోయి అమెరికా, చైనా వైపు మోహరిస్తున్నాయని చెప్పారు. ఈ చీలికను నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉందన్నారు. సభ్యదేశాల అధ్యక్షులు, ప్రధానులు, ప్రతినిధుల సర్వసభ్య సమావేశంలో గ్యుటెరిస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/