తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా

rohit sharma
rohit sharma


సౌతాంప్టన్‌: భారత్‌ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన లోకేష్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మలలో రోహిత్‌(1) ముజీబ్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. 5 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 13 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో లోకేశ్‌ రాహుల్‌(11), విరాట్‌ కోహ్లి(1)లు ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/