మహిళల హాకీ టోర్నీ ప్రారంభం

అంబేడ్కర్ స్టేడియంలో వెల్లివిరిసిన క్రీడా స్ఫూర్తి

Women's hockey tournament begins
Women’s hockey tournament begins

Karimnagar: కరీనంగర్ లోని అంబేడ్కర్ స్టేడియంలో మహిళల హాకీ టోర్నీని మంత్రి గంగుల ప్రారంభించారు. . డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల సరదాగా హాకీ ఆడారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/