అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2020 కార్యక్రమం

న్యూఢిల్లీ: మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహిళ శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్‌ ఇరాని హాజరైన్నారు. ఈసందర్భంగా ఆమె అక్కడ ప్రసంగించారు.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/