ప్రియురాలిపై కాల్పులు: అక్కడికక్కడే మృతి

Gronary Store
Gronary Store

అమెరికా:  లాస్‌ ఏంజెల్స్‌లోని గ్రోసరీ స్టోర్‌లో దుండగుడు ప్రియురాలిపై కాల్పులు జరిపాడు. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల అనంతరం దుండగుడు స్టోర్‌లో నక్కిన దుండగుడు అక్కడున్న పలువురిని బందీలుగా చేసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు స్టోర్‌లో వినియోగదారులను రక్షించి దుండగుడిని పట్టుకున్నారు