వెల్లుల్లితో అందం… ఆరోగ్యం

మహిళలకు చిట్కాలు

With Garlic .. Beauty, Health
With Garlic .. Beauty, Health

కొందరు ఎందుకో వెల్లుల్లిని వంటల్లో దూరంగా పెడతారు.. అలా చేయటం అందాన్ని , ఆరోగ్యాన్ని దూరం పెట్టటమే… ఎందుకంటే ఉల్లి లానే వెల్లుల్లి కూడా వీటికి ఏంటో మేలు చేస్తుంది..

తరచూ నీరసంగా అనిపిస్తోందా… రోజూ ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలను నేరుగా తీసుకు దొంది… దీనిలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సీడెంట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి..

మెగ్నీషియం అధిక మోతాదులో ఉంటుంది.. ఇది ఎముకుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. మహిళల్లో కీళ్ల నొప్పులను దూరం చేస్తుంది..

పచ్చి వెల్లుల్లిలో ఉండే అలిసిస్ హృద్రోగాలకూ, సెలీనియం క్యాన్సర్లకు అడ్డుకట్ట వేస్తాయి.. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది.. దీనిలో ఉండే విటమిన్ సి , కండరాలూ, చర్మం ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది..పచ్చిపాచి వెల్లుల్లిలో ఉండే అలిసిస్ హృద్రోగాలకూ, సెలీనియం క్యాన్సర్లకు అడ్డుకట్ట వేస్తాయి.

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది.. దీనిలో ఉండే విటమిన్ సి కండరాలూ, చర్మం, ఆరోగ్యానికి అవసరమయ్యే కొల్లాజెన్ ను ఉత్పత్తి చేస్తుంది..

జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/