విజేత బైడెన్‌

284 ఎలక్టోరల్‌ ఓట్లతో విజయం- ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్‌

Joe Biden

Washington: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు. ఈమేరకు పెన్సెల్వేనియాలో తుది ఫలితం వెల్లడి అనంతరం బైడెన్‌ విజయాన్ని అధికారికంగా ప్రకటించారు.

బైడెన్‌ మొత్తం 284 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు.. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికయ్యారు

.అంతేకాదు అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ ఎన్నికయ్యారు.. ఈమె తొలి నల్ల జాతీయురాలిగా ,తొలి ఆసియన్‌ అమెరికన్‌గా చరిత్ర సృష్టించారు.

ఇదిలా ఉండగా ట్రంప్‌కు ఇప్పటిదాకా 214 ఎలక్టోలర్‌ఓట్లు దక్కాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/