ప్రగతిభవన్ వద్ద నిరసన దీక్ష చేస్తా

మెదక్: ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం నీటితో ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్న హామీ నేటికీ నీటి మూటగానే మారిందని మండిపడ్డారు. అపాయింట్‌మెంట్ ఇవ్వండి..సమస్యలను నివేదిస్తామన్నారు. అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ప్రగతిభవన్ వద్ద నిరసన దీక్ష చేస్తానని పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/