జూలియన్‌ అసాంజే లండన్‌లో అరెస్టు

Julian Assange
Julian Assange, WikiLeaks founder


లండన్‌: వికీలిక్స్‌ సహ వ్యవస్థాపకుడు జూలియన్‌ అసాంజేను ఈ రోజు లండన్‌లో అరెస్టు చేశారు. అసాంజే ఏడు సంవత్సరాల క్రితం ఎంబసీలో శరణార్ధులుగా ఉన్నపుడు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. అందుకు గాను మెట్రోపాలిటన్‌ పోలీస్‌లు అతనిని అదుపులోకి తీసుకున్నారు. సాధ్యమైనంత త్వరలో లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరుస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/