చెత్తను ఏరుతున్న సమయంలో ఆక్యుప్రెషర్‌ రోలర్‌ను పట్టుకున్నా

New Delhi: మహాబలిపురం సముద్ర తీరంలో చెత్తను ఏరుతున్న సమయంలో తాను ఆక్యుప్రెషర్‌ రోలర్‌ను పట్టుకున్నానని ప్రధాని మోడీ చెప్పారు. ”మహాబలిపురంలో చెత్త ఏరే సమయంలో నేను చేతిలో ఏం పట్టుకున్నానని నిన్నటినుంచి మీరందరూ అడుగుతున్నారు. అది నేను తరచుగా వాడే ఆక్యుప్రెషర్‌ రోలర్‌. అది ఎంతో సహాయకారిగా ఉండటాన్ని నేను గమనించాను” అని మోడీ ట్వీట్‌ చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/