వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్‌

whatsapp
whatsapp


వాట్సాప్‌ కొత్త ఫీచర్లతో కస్టమర్లకు ఎప్పటికప్పుడు రిఫ్రెష్‌ చేస్తుంది. తాజాగా వాట్సాప్‌ స్టేటస్‌కు నేరుగా ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు కూడా ఈ ఫీజర్‌ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకునే వాటిని ఇకపై ‘షేర్‌ టు ఫేస్‌బుక్‌ స్టోరీ బటన్‌పై క్లిక్‌ చేయడం ద్వారా వాటిని ఫేస్‌బుక్‌ స్టోరీలుగా మార్చవచ్చు. స్టేటస్‌ అప్‌డేట్‌ తర్వాత కుడివైపు వేంటే మూడు చుక్కలను క్లిక్‌ చేస్తే ‘షేర్‌ టు ఫేస్‌బుక్‌ స్టోరీ అనే ఆప్షన్‌ కనబడుతుంది. దానిపై క్లిక్‌ చేయగానే ఆ స్టేటస్‌ ఆటోమెటిక్‌గా ఫేస్‌బుక్‌ స్టోరీలో షేర్‌ అవుతుంది. ఈ ఫీచర్‌ ఇప్పుడు అన్ని వాట్సాప్‌ వినియోగదారులకు అందుబులో ఉంది.

తాజా అంతర్జాతీయ కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/