వెస్టిండీస్ ఓపెనర్లుగా షాయ్ హోప్, దినెష్

West indias batting
West indias batting

కోల్ కతా:  ఈడెన్ గార్డెన్ లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. వెస్టిండీస్ ఓపెనర్లుగా షాయ్ హోప్, దినెష్ రందీన్ లు క్రీజులోకి దిగారు.