కర్నూలు జిల్లాలో విషాదం: ఈతకు వెళ్లి ముగ్గురు పిల్లలు గల్లంతు
అల్లూరులో బాధిత కుటుంబాలు కన్నీరు

Kurnool: ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా లో విషాదం చోటుచేసుకుంది. నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలోని పెద్దకుంటలో ముగ్గురు పిల్లలు గల్లంతయ్యారు. ఈత కోసం అని వెళ్లిన విశాల్ (9),మహేష్ (9),శరత్ (8) జాడ కనిపించలేదు . దీంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఈ ఘటనలో మృతి చెందిన బాలుర కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ పరామర్శించారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/