కోవిడ్ 19పై వెబ్ సెమినార్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిర్వహణ

Web Seminar on covid19

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్‍ 19 వైరస్‍పై తగిన సమాచారాన్ని అందించేందుకు వీలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోవిడ్‍ 19 వెబ్‍ సదస్సును ఏర్పాటు చేసింది.

మార్చి 24వ తేదీ ఉదయం 7 నుంచి జరుగుతుంది. నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన డాక్టర్‍ మానస వెలగపూడి, ఎండి ఈ వైరస్‍కు సంబంధించిన విషయాలను తెలియజేస్తారు.

ఈ సెమినార్‍కు సంబంధించిన వివరాల కోసం రాజా కసుకుర్తి (201) 270 8648, సుమంత్‍ రామిసెట్టి (917) 399 0459, రేఖ ఉప్పలూరి (703) 340 0873, ప్రవీణ్‍ రెడ్డి (917) 656 4607లో సంప్రదించవచ్చని తెలిపారు.
Registration Link : https://signup.com/go/FWXPBqH

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/