నాగార్జున సాగర్ లో 568.30 అడుగులకు చేరిన నీటిమట్టం

ప్రాజెక్టుకు వరద పోటు

water level in Nagarjuna Sagar
water level in Nagarjuna Sagar

VP south/Nalgonda: : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు   వరద పోటు కొనసాగుతున్నది..

ప్రస్తుత ప్రస్తుత నీటిమట్టం : 568.30 అడుగులుగా ఉంది.

 పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు.

కాగా, ఇన్ ఫ్లో :40,232 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో : 5378 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు.

 ప్రస్తుత నీటి నిల్వ : 251.3060 టీఎంసీలు..

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/