శ్రీశైలం జలాశయానికి చేరుతున్న వరద నీరు

srisailam
srisailam

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. సుంకేసుల నుంచి : 8824 క్యూసెక్కులు.. హంద్రీ నుంచి 5 వేల 640 క్యూసెక్కుల నీరు.. శ్రీశైలం డ్యామ్‌కి చేరుకుంది. శ్రీశైలం ఇన్ ఫ్లో : 14,464 క్యూసెక్కులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం : 814.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ : 36.76 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టీఎంసీలు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/