విశాఖపట్నం – హైదరాబాద్ బుల్లెట్ రైలు : ఎంపీ సత్యవతి

Bullet train
Visakhapatnam – Hyderabad Bullet Train: MP Satyavathi

అమరావతి: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రతిపాదనను ఆమోదించాలని, ఎంపీ సత్యవతీ కేంద్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదగా వెళ్లే రైళ్లలో నిత్యం ప్రజలు ప్రయాణిస్తున్నారు. రైళ్లలో నిత్యం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటోందని ఆమె తెలిపారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు బుల్లెట్ రైల్ ప్రయాణ సమయాన్ని భారీగా తాగించడమే కాకుంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది అన్నారు. ముంబై – అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ కంటే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బుల్లెట్ రైలు మరింత వేరుగ్గా ఉందని సత్యవతి కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/