ఇకపై మరింత సులభంగా బ్రిటన్‌ వీసా

UK visa
UK visa

బ్రిటన్‌: ఐరోపా యూనియన్‌ నుంచి తప్పుకొన్నాక వృత్తి నిపుణులు వీసా జారీలో బ్రిటన్‌ పలుమార్పులు చేసింది. ఆస్ట్రేలియా తరహా విధానాను అందిపుచ్చుకొని ఇతర దేశస్థులకు అవకాశాలు కల్పించేందుకు వీసా నిబంధనల్లో పలు కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటికే కసరుత్తు పూర్తయిన కొత్త విధానంలో 30 వే పౌండ్ల (రూ.27.66) వార్షికాదాయం నిబంధనను 25,600(రూ.23.60 క్షు) పౌండ్లకు తగ్గించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/