విరాట్ హాఫ్ సెంచరీ
భారత్ స్కోరు 154/3

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న రెండో మ్యాచ్ లో భారత్ ఎదురీదుతోంది.
390 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా 24 ఓవర్లు పూర్తయ్యే సరికి మూడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లీ 56 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తో 53 పరుగుల చేసి అజేయంగా ఉన్నాడు.
మరో ఎండ్ లో కేఎల్ రాహుల్ 3 పరుగులతో ఆడుతున్నాడు.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/