వైరల్‌ వ్యాధులు

ఆరోగ్య భాగ్యం

viral diseases
viral diseases

వైరస్‌లు కంటికి కన్పించని సూక్ష్మజీవులు. దాదాపు వెయ్యి రకాల వైరస్‌లు మనుష్యుల్ని ఇన్ఫెక్ట్‌ చేస్తాయి. వీటినే హ్యుమన్‌ వైరస్‌లు అంటారని డా.షాపిర్గా తెలిపారు.

మొదట 1892లో రష్యా సైంటిస్ట్‌ అయిన డెమిట్రీ-ఐవాన్‌స్కీ వైరస్‌ల్ని ప్రత్యేకమైన సూక్ష్మజీవులుగా గుర్తించడమైనవి.

వీటికి మార్టినస్‌ బైజిరిక్‌ వైరస్‌ అని పేరు. పెట్టడమైనది. వైరస్‌ అనేది లాటిన్‌ పదం దీని అర్థం తేలకైన విషం) వైరస్‌ల గురించిన శాస్త్రాన్ని వైరాలజీ అంటారు.

1931లో జర్మనీ సైంటిస్ట్‌ అయిన ఎర్నస్ట్‌ రప్కా మరియు మాక్స్‌ నోల్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ ద్వారా వైరస్‌ల సైజ్‌ (20ఎఎన్‌-75 ఎన్‌ఎం), వైరస్‌ల ఆకారం (రాడ్స్‌ (జంతువులవైరస్‌ ఫిలమెంట్స్‌ (మొక్కల వైరస్‌), గుండ్రంగా (హ్యుమన్‌ వైరస్‌), వైరస్‌ల నిర్మాణం, పనితీరుని గుర్తించడమైనది. వైరస్‌ నిర్మాణం 3 భాగాలుగా ఉంటుంది. తల భాగం లేదా క్యాప్సిడ్‌లో డిఎన్‌ఎ/ ఆర్‌ఎన్‌ఎ జెనెటిక్‌ మెటిరియల్‌ ఉంటుంది.

ఇది ప్రోటీన్‌/ క్రొవ్వుగ్లైకో ప్రోటీన్‌తో చుట్టిబడి ఉంటుంది. వైరస్‌తోక భాగం ప్రోటీన్‌లో నిర్మించబడి కణాల్ని అతుక్కోవ డానికి ఉపయోగపడుతుంది.

వైరస్‌ అణువుల్ని విరియన్స్‌ అంటారు. శరీరంలో హాని కల్గించే వైరస్‌ వృద్దనే వైరస్‌ ఇన్ఫెక్షన్‌ అంటారు.

దీని వల్ల కణాల డామేజ్‌, కణజాల విచ్చిన్నం, ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ని బట్టి వైరస్‌లు ఎనర్జీ పారసైట్స్‌గా మారి కొత్త వైరస్‌ల్ని ఉత్పత్తి చేయడం వల్ల వ్యాధి లక్షణాలు కన్పించి వైరల్‌ డీజీజెస్‌గా ఒహిర్గతమవుతాయి.

ఇవి చిన్న జలుబు వంటి వ్యాధుల నుండి హెచ్‌ఐవి, కేన్సర్‌, కోవిడ్‌ 19వంటి తీవ్రమైన ఇన్ఫెక్షనప్‌ వ్యాధుల ద్వారా ఉంటాయి.

భూమిపై 380 ట్రిలియన్స్‌ దాకా వైరస్‌లున్నాయి. వ్యాప్తి : చర్మం ద్వారా – హెచ్‌పివి (పులిపిర్లు గాలి, పీల్చడం ద్వారా – కోల్డ్‌, ఇన్‌ప్రయెంజా, మీజిల్స్‌, మంప్స్‌ రూబెల్లా వైరస్‌.

ఫీకోఓరల్‌ (అపరిశుభ్రమైన చేతులు).. పోలియో, ఎకో, రోటా కలుషితమైన నీరు ఆహారం కాక్సకీ, హెపటైటీస్‌ ఎ వైరస్‌, పాలు – హెచ్‌ఐవి, సైటోమెగలో వైరస్‌, హెచ్‌టిఎల్‌వి ట్రాన్స్‌ప్లాసెంటల్‌-రూడాల్లా, నైటోముగలే, హెచ్‌ఐవి వైరస్‌ సెక్యువల్‌-హెర్పిస్‌, హెపటైటిస్‌ బి, హెచ్‌ఐవిహెచ్‌పివి క్రిమికీటకాలు ఎల్లో, డెండ్యూ ఫీవర్స్‌ వైరస్‌ జింతువులు కోరడం- గేబిస్‌

రకాలు : 1 రెస్పిరేటరీ వైరల్‌ డిసీజెస్‌: ఇవి ముక్కు, గొంతు ద్వారా వెలువడే తుంపర్లు వల్ల తాకినా గాలి పీల్చడం వల్ల వస్తాయి.

ఎ. రైనో వైరస్‌-200 రకాల జలుబు కారక వైరస్‌లవల్ల జలుబు, తుమ్ములు, దగ్గు, తలనొప్పి, ముక్కుకారడం, వళ్లు నొప్పులు వంటి లక్షణాలుంటాయి.

బి. సీజనల్‌ ఇన్‌ఫ్లుమెంజా వైరస్‌: యుఎస్‌లో 5-20% మంది అంటే 2 లక్షల మంది ప్రతి సంవత్సరం బాధపడుతుంటారు.

సి. రెస్పిరేటరీ సైన్‌సైటియల్‌ వైరస్‌ (ఆర్‌ఎస్‌వి): దీని వల్ల పిల్లల్లో, వృద్దుల్లో జలుబు, న్యూయోనియా, బ్రాంబియోటైటస్‌ వంటి లక్షణాలుంటాయి.

డి) సార్స్‌, మెర్స్‌, సిఒయు2 వైరస్‌ల వల్ల దగ్గు, జ్వరం న్యూమోనియా,
(బీతింగ్‌ ప్రాబ్లమ్స్‌ వంటి లక్షణాలుంటాయి.

ఇ) ఎడినో వైరస్‌ ఇన్ఫెక్షన్స్‌. ఎఫ్‌. పారా ఇన్‌ప్లుయెంజా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ వంటివి.

-డాక్టర్‌. కె.ఉమాదేవి,తిరుపతి

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/