ఏపి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా విక్రమ్‌నాథ్‌

justice vikram nath
justice vikram nath

అమరావతి: ఏపి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన అలహాబాద్‌ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ను ఎంపిక చేసింది. త్వరలోనే ఆయన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గాబాధ్యతలు చేపట్టనున్నారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/