మంత్రి నారాయ‌ణ‌కు ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త‌!

narayana
narayana


మంత్రి నారాయ‌ణ‌పై విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు చేశారు. నెల్లూరు నుంచి పోటీచేస్తున్న మంత్రి నారాయణకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆయన కాలేజీల్లో పదేళ్లలో వంద మందికి పైగా విద్యార్థులు మరణించారు. ఇప్పుడు ఆ బిడ్డల తల్లిదండ్రులు నారాయణ ఓడితే గాని తమ పిల్లల ఆత్మ శాంతించదని ప్రచారం చేస్తున్నారు. ఈ విష‌యాన్ని విజ‌య‌సాయిరెడ్డి త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

తాజా కెరీర్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/specials/career/