‘ఎన్టీఆర్ బయోపిక్’: విద్యాబాలన్ లుక్

NTR
Vidhya balan, Balakrishna in NTR Biopic

నందమూరి తారక రామారావు జీవిత కథ తో ఆయన తనయుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నచిత్రం ‘ఎన్టీఆర్ బయోపిక్’. ఈచిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తుంది బాలీవుడ్ నటి విద్యా బాలన్. తాజాగా ఈ చిత్రంనుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తెలిసిందే దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది జనవరి 9న విడుదలకానుండగా రెండవ భాగం ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈచిత్రం యొక్క ఆడియో &ట్రైలర్ లాంచ్ రేపు హైద్రాబాద్లో జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా జరుగనుంది. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.