సులభతర వాణిజ్య వాతావరణం కల్పించేందుకు రాష్ట్రాలు పోటి పడాలి


PM Modi’s address at Rising Himachal Investor’s Meet in Dharamshala, Himachal Pradesh 

ధర్మశాల: ప్రధాని నరేంద్రమోడి హిమాచల్‌ ప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన సదస్సను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పారదర్శకతతో కూడిన సులభతరమైన వాణిజ్య వాతావరణం, సరళమైన నిబంధనలు ఉండాలని మాత్రమే పారిక్రశామివ్తేలు కోరుకుంటారని ఉచిత విద్యుత్తు, తక్కువ ధరకు భూములు, పన్నురాయితీలు కాదని ప్రధాని మోడి స్పష్టం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సులభతర వాణిజ్య వాతావరణం కల్పించేందుకు రాష్ట్రాలు పోటి పడాలి తప్ప ఉచితాలు, రాయితీలు ఇవ్వడంలో కాదన్నారు. రాయితీలు ఇవ్వడంలో పోటి పడటం ద్వారా తమ రాష్ట్రానికి, పరిశ్రమలకూ ఎలాంటి ఉపయోగం ఉండదని ఈ విషయాన్ని రాష్ట్రాలు కూడా గుర్తిస్తున్నాయని మోడి అన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/