అమెజాన్ హైదరాబాద్ – కొత్త క్యాంపస్ మేకింగ్ వీడియో

హైదరాబాద్‌లోని అమెజాన్ కార్యాలయ భవనము, ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్

ఈ భవనం 9.5 ఎకరాలలో నిర్మించబడింది మరియు 15 వేలకు పైగా ఉద్యోగులకు సదుపాయం ఉంది. కొత్త క్యాంపస్ అమెజాన్ భారతదేశానికి దీర్ఘకాలిక నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

For more updates on national news in Telugu please visit
https://www.vaartha.com/news/national/

Please follow our twitter page to get more updates on your social network