వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది.

Venkatadri express
Venkatadri express

Kurnool: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు స్టేషన్‌లో రైలు ఇంజిన్‌ పట్టాలు తప్పింది. గమనించిన డ్రైవర్‌ అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. డ్రైవర్‌ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పినట్లయింది. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.