ఢిల్లీకి బయల్దేరిన వెంకయ్యనాయుడు

చెన్నై: కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ(66) మృతిమృతి చెందడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న ఆయన ఉన్నపళంగా ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అక్కడ జైట్లీ పార్థీవ దేహానికి వెంకయ్యనాయుడు నివాళులర్పించనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/