కరోనాతో పోరాడుతున్నా..

కరోనా భయంకరమైనది..
నన్ను చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది: వాండర్‌బర్గ్‌

ven der burg
ven der burg

జొహన్నెస్‌బర్గ్‌: కరోనా ఎవరిని వదలడం లేదు, ప్రపంచంలోని ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు, పలు దేశాల ప్రధానులతో పాటు, ప్రముఖ క్రీడా కారులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న అంటూ దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ స్విమ్మర్‌ కామెరాన్‌ వాండర్‌బర్గ్‌ తెలిపాడు. ఇంత భయంకరమైన వైరస్‌ను నేనెప్పుడు ఎదుర్కొనలేని, ఇది నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నాడు. వైరస్‌ బారిన పడిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే భారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/