ఢాకా నుంచి బయలుదేరిన ‘వందే భారత్‌ మిషన్‌’

సెప్టెంబర్‌ 1నుంచి 6వ విడత సర్వీసులు ప్రారంభం

Vande Bharat Mission services
Vande Bharat Mission services

New Delhi: విదేశాల్లో చిక్కుకున్న భారత కరోనా బాధితుల కోసం వారిని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాటు చేసిన ‘వందే భారత్‌ మిషన్‌’ ప్రారంభమైంది..

ఇందుకోసం ఎయిర్‌ ఇండియా విమానం 114 ప్రయాణికులతో ఢాకా నుంచి భారత్‌కు ఆదివారం బయలుదేరింది..

ఇదిలా ఉండగా భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య సర్వీసులు మే 8 నుంచి ప్రారంభం అయ్యాయి.. 8 ప్రత్యేక విమానాల్లో సుమారు 3వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్న విషయం తెలిసిందే..

కాగా సెప్టెంబర్‌ 1నుంచి 6వ విడద ప్రారంభం కానుంది..

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/