ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి

ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి
MLA Vallabhaneni Vamsi

Amaravati: తెలుగుదేశం పార్టీ తనను సస్పెండ్‌ చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్యే వంశీ చెప్పారు. నియోజక వర్గానికి సంబంధించిన సమస్యలపై ముఖ్యమంత్రిని కలిశానని, ఆ తరువాత తనను సస్పెండ్‌ చేశారని ఆయన అన్నారు. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి తన హక్కులను కాపాడాలని ఆయన స్పీకర్‌ను కోరారు.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/health1/