వైష్ణవి ఆస్పత్రి ఎండీ అజయ్ ఆత్మహత్య

Sucide
suicide

Hyderabad: హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో గల వైష్ణవి ఆస్పత్రి ఎండీ అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్పత్రి ఎండీ డాక్టర్ అజయ్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డైరీలో నలుగురి పేర్లు రాసి అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. నలుగురు మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సూసైడ్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/