12న మార్కెట్ లోకి వ్యాక్సిన్
రష్యా ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న వేళ, తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను మొట్టమొదటిసారిగా ఈ నెల 12న మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు రష్యా ప్రకటించింది.
కాగా వ్యాక్సిన్ ను అన్ని రకాలుగా పరీక్షించి, ఫలితాలను నిర్దారించుకున్న తరువాతనే రష్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నామని అమెరికా పేర్కొంది.
తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/