తెలంగాణలో శని, ఆదివారాలు టీకాల నిలిపివేత

సోమవారం నుంచి వ్యాక్సినేషన్

Vaccination -File
Vaccination -File

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు కరోనా నివారణ టీకా పంపిణీని నిలిపివేస్తున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి మొదటి రెండు డోస్​ల మధ్య కనీసం 12 వారాల వ్యవధి ఉండాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం సెకండ్ డోస్ టీకాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం తిరిగి వ్యాక్సినేషన్ డ్రైవ్​ను ప్రారంభించనున్నట్టు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/