తొలి రోజు తెలంగాణలో 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్
మొదటి డోస్ తర్వాత 28 రోజులకు మరో డోస్

Hyderabad: తెలంగాణలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. తొలి రోజు రాష్ట్రంలో 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభ మైంది
గర్భిణీ స్తీలు, బాలింతలు, హివెూఫిలియా వ్యాధి గ్రస్తులకు వ్యాక్సిన్ ఇవ్వరు. వాక్సిన్ రెండు డోసులు ఇస్తారు. మొదటి డోస్ తర్వాత 28 రోజులకు మరో డోస్ ఇస్తారు.
వాక్సిన్ వల్ల కొందరికి రియాక్షన్లు సాధారణంగా రావొచ్చు. రియాక్షన్ల కు ట్రీట్మెంట్ కూడా ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేసింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/