కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ లో ఖాళీలు

కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్సెస్‌ లో ఖాళీలు
Teh Cultivation of Science

కోల్‌కతాలోని ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద కల్టివేషన్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఎసిఎస్‌) భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.మొత్తం ఖాళీలు: 94 పోస్టలు: అసిస్టెంట్‌, అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌టెక్నికల్‌ సూప రింటెండెంట్‌ జూనియర్‌ ఇంజినీర్‌, ఎంటిఎస్‌ (జనరల్‌ టెక్నికల్‌) తదితరాలు.

అర్హత: మెట్రిక్యులేషన్‌, ఐటిఐ, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బ్యాచిలర్స్‌ డిగ్రీ మాస్టర్స్‌ డిగ్రీ

ఉత్తీర్ణత,అనుభవం. వయసు: 1-8-2019 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం: ఈ మెయిల్‌/ఆప్‌లైన్‌ ద్వారా. చివరితేది: అక్టోబరు14


వెబ్‌సైట్‌ : http://iacs.res.in/

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/