Auto Draft
తెలుగువారందరికీ విజయదశమి శుభాకాంక్షలు
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ, వార్త.కామ్ వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు..తెలుగు పత్రికా రంగంలో తొలి తెలుగు అంతరిక్ష ప్రయోగంతో సగర్వంగా ముందడుగువేసిన ‘వార్త’, ‘స్వతంత్రవార్త’ పట్ల మీరు చూపిస్తున్న ఆదరణ అనిర్వచనీయం..
పాఠకదేవుళ్లు, ప్రకటనకర్తలు, ఏజంట్ మిత్రులు, శ్రేయోభిలాషుల విశేష ఆదరణకు మేమెప్పుడూ విధేయులమే.
ఎల్లప్పుడూ ప్రజాప్రక్షంగా ‘వార్త’, ‘స్వతంత్ర వార్త’ తన బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుందని మరోసారి తెలియజేస్తూ, ఎప్పటిలాగే మీ ఆదరాభిమానాలు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాము.
ఈ విజయదశమి మీకు సకల సౌభాగ్యాలు,ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటూ..
మీ,
డాక్టర్ గిరీష్‌కుమార్ సంఘీ, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్,
గౌరవ్ సంఘీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/