విపక్ష నేతల గృహనిర్భంధం

v hanumantharao
v hanumantharao


హైదరాబాద్‌: నేడు తెలంగాణ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలకు భూమిపూజ చేస్తుండడంతో దానికి వ్యతిరేకంగా విపక్షాలు నిరసనలు తలపెట్టాయి. దీంతో విపక్ష నేతలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌ను గృహ నిర్భందం చేశారు. మరోవైపు ఓ హోటల్‌లో బిజెపి నేతలు సమావేశం ఏర్పాటు చేసుకుని సచివాలయం దగ్గర నిరసన చేపట్టేందుకు బిజెపి నేతలు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఆ హోటల్‌ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/