కరోనా వైరస్‌కు అమెరికా కొత్త వ్యాక్సిన్‌

యువ ఔత్సాహిక వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌

US scientists new vaccine for coronavirus

కరోనా వైరస్‌కు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. వ్యాక్సిన్‌పై ఇవాళ సీటెల్‌ నగరంలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నారు.

45 మంది యువ ఔత్సాహిక వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తారు. అమెరికా ప్రజారోగ్య శాఖ ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ను నిర్వహిస్తున్నది.

ఈ ట్రయల్స్‌ ఫలితాలు రావడానికి కనీసం ఏడాదినుంచి 18 నెలల కాలం పట్టవచ్చు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/